Kaloji Narayana Rao: కవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
సమాజం గొడవే తన గొడవగా భావించి తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా నిలిచారు ప్రజాకవి కాళోజి. ఆయన రచనలతో నిరంకుశ పాలన, అధికారదాహంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాళోజి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుందాం.