Kaloji: తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తి ఇమిడివుంది..కాళోజీని స్మరించుకున్న కేసీఆర్!
తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ.. అంటూ కొనియాడారు.
/rtv/media/media_files/2025/09/08/writer-nellutla-ramadevi-2025-09-08-07-12-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-6-10.jpg)