'కల్కి' పార్ట్-2 టైటిల్ ఫిక్స్.. ఈసారి అంతకుమించి
'కల్కి' పార్ట్ 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. కల్కి లో మహాభారతం సీన్లతో గూస్ బంప్స్ తెప్పించిన నాగ్ అశ్విన్.. పార్ట్ 2 లో అంతకు మించి ప్లాన్ చేసినట్లు సమాచారం.