BIG BREAKING : భయపడేదే లేదు.. కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్!
పీసీ ఘోష్ కమిషన్నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-8-jpg.webp)
/rtv/media/media_files/2025/05/21/AgoZxkcsDjgbEq3aFr4N.jpg)
/rtv/media/media_files/2025/05/17/oL072NhxDXoaPBDgO8Gk.jpg)