Satyabhama Movie : 'సత్యభామ' మూవీ టీమ్ బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీ టికెట్స్!
సత్యభామ మూవీ టీమ్ సినిమా రిలీజ్ కి ముందు లేడీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ ని ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ షోకి సంబంధించి టికెట్స్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.