Bjp Leader: నేను చాలా పెద్ద రాజకీయ నాయకుడ్ని..ఓట్లు కోసం చేతులు జోడించి అడగలా?
''నాకు టికెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు.