High Court: అతడి జీవిత ఖైదు రద్దు.. హైకోర్టు..సంచలన తీర్పు
న్యాయానికి కళ్లు లేవంటారు. అందుకే న్యాయస్థానాల్లో కేవలం సాక్ష్యులు చెప్పిన సాక్ష్యమే చెల్లుబాటవుతుంది. దాన్నిబట్టే తీర్పులు వెలువడుతాయి. అలాంటి ఓ కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.