Kadiyam Srihari : కడియం కాళ్లు మొక్కిన దక్కని ఇందిరమ్మ ఇల్లు
తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం పలువురికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.
/rtv/media/media_files/2025/08/25/brs-mlas-disqualification-2025-08-25-17-43-23.jpg)
/rtv/media/media_files/2025/06/03/pUqTnUGO4Wv4qmbMAv5j.jpg)