Ap High Court: ముంబాయి నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
ముంబాయి నటి జత్వానీ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది.