Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా?
కిరణ్ అబ్బవరం 'క' సినిమాకు తమిళ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తమిళ్ రిలీజ్ ను వారం వాయిదా వేశారు. ఇదే విషయమై ఇండస్ట్రీలో పలు అనుమానాలు లేవనెత్తాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..