Kiran Abbavaram: సుజీత్, సందీప్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #KA. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మూవీ పోస్టర్ నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం #KA అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ #KA అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
Translate this News: