K Visa : అమెరికాకు చైనా బిగ్‌షాక్
అమెరికాకు చైనా బిగ్‌షాక్ ఇచ్చింది. H1B వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో..చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. అమెరికా H1B వీసా మాదిరిగా 'కే-వీసా' విధానాన్ని తీసుకురానుంది