K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?
కిరణ్ అబ్బవరం నటించిన 'కె-ర్యాంప్' సినిమా తొలి 3 రోజుల్లో రూ.17.5 కోట్లు రాబట్టి బ్రేక్ ఇవెన్ చేరింది. కామెడీ, కొన్ని సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకున్నప్పటికీ, కథ రొటీన్‌గా ఉండటం, డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల సినిమాకి కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.