Vice Presidential Elections : ఉప రాష్ట్రపతి ఎన్నికలపై BRS కీలక నిర్ణయం.. నోటా లేకపోవడంతో..
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు గడువు దగ్గరపడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ కసరత్తును వేగవంతం చేశాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/09/08/vice-presidential-poll-2025-09-08-10-23-00.jpg)