July Month New Rules: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
జూలై 1వ తేదీ నుంచి యుపీఐ ఛార్జ్, కొత్త పాన్ కార్డులకు ఆధార్ కార్డు, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో రూల్స్ మారనున్నాయి. కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే జనన ధృవీకరణ పత్రం, ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే జరుగుతుంది.