కర్మ వదిలిపెట్టదు.. BRS ఓటమిపై కవిత సంచలన ట్వీట్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.
/rtv/media/media_files/2024/11/26/zBUu0wMkzmc2L2Fedooe.jpg)
/rtv/media/media_files/2025/11/14/counting-2025-11-14-08-04-55.jpg)