Jubilee Hills By-Elections Counting: రేపే జూబ్లీహిల్స్ కౌంటింగ్... 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వారిలో1,94,631 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/11/dea-2025-11-11-12-36-57.jpg)