International: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వల్ల మహిళ మృతి..375 కోట్లు చెల్లించాలని చెప్పిన కోర్టు
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు బాగా బుద్ధి చెప్పింది. ఆ కంపెనీ పౌడర్ వల్ల చనిపోయిన ఓ మహిళ కుటుంబానికి 40 మిలియన్ డాలర్లు అంటే 375 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2024/10/16/ClT4ZU93GQgbAwa046M8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-36-jpg.webp)