JOBS : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాలు భర్తీ?
తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలోనే 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.