Job Alert: నిరుద్యోగులకు గోల్డెన్ ఆఫర్...ఉచిత శిక్షణ,భోజనంతోపాటు ఉద్యోగం..పూర్తి వివరాలివే..!!
వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. జలాల్పూర్ లోని స్వామి రామానందతీర్త గ్రామీణ సంస్థ బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టూవీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ సర్వీసుల్లో ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు.