APPSC Group-2 exam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను ఇవాళ(ఫిబ్రవరి 25, 2024) నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అటెండ్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా APPSC మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి. అభ్యర్థులు షిఫ్ట్ సమయాలను అనుసరించాలి. మొత్తం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.
పూర్తిగా చదవండి..APPSC Group-2: కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్టార్ట్.. ఇవి మర్చిపోకండి!
ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.
Translate this News: