Spice Jet: ఉద్యోగులకు షాకిచ్చిన స్పైస్ జెట్ విమాన సంస్థ...1400 మంది తొలగింపు!
దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది.గత కొంత కాలం నుంచి ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.