Jobs : డిగ్రీ ఉంటే చాలు.. బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా... అయితే మీకో సూపర్ గుడ్ న్యూస్. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో పలు పోస్ట్‌లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియాలంటే కింద మ్యాటర్ చదివేయండి.
/rtv/media/media_files/2025/01/18/QMsBR1ZhIjGsvXPsKUBK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jobs-1-jpg.webp)