RRC: రైల్వేలో 1,154 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక: అర్హులు ఎవరంటే!
పాట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే-RRC అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,154 అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేస్తోంది. రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయనుంది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిబ్రవరి 14లోపు అప్లై చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/01/30/6siSRwtnWCVF3ezDHn6Z.jpg)
/rtv/media/media_files/2025/01/29/faVusmjsQLUCmucx0hCm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-58.jpg)