కొత్త యాప్‌ను లాంఛ్ చేసిన రిలయన్స్.. దీని ఫీచర్లు ఏంటంటే?
రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. జియోఫైనాన్స్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపు, యూపీఐ లావాదేవీలు సురక్షితంగా జరపవచ్చని తెలిపింది. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌లో దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.