Ambani Wedding: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు..
భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. అనంత్- రాధికా మర్చంట్ వివాహ ముచ్చటలు జూన్ 29 నుంచి మొదలవనున్నాయి. సుమారు 20 రోజుల పాటూ వీటిని నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2024/10/24/Eb6S6gjWaEs2b3SDGowx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T143219.761-jpg.webp)