Jio 9th Anniversary Offers: జియో మామ సర్ప్రైజ్.. ఒక నెల రీఛార్జ్ ఫ్రీ - 9వ యానివర్సరీ ఆఫర్ అదిరింది..!
రిలయన్స్ జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. 50 కోట్ల వినియోగదారుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా 5G కస్టమర్లకు మూడు రోజుల పాటు అపరిమిత డేటా అందిస్తోంది. అలాగే, రూ.349 అంతకంటే ఎక్కువ ప్లాన్లపై ఒక నెల ఉచితంగా అందిస్తోంది.