Jio Users: జియో యూజర్లకు అదిరిపోయే వార్త.. !
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 50 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం గురించి గతేడాది అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.