Latest News In Telugu Jharkhand CM: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరేన్ ప్రమాణం స్వీకారం చేశారు. హేమంత్ సోరేన్ స్థానంలో చంపా సోరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటూ మిత్ర పక్షాలకు ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!! జార్ఖండ్‌లో హేమంత్ సోరాన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఇప్పుడు బలంగా మారింది. చంపై సోరెన్‌తో సహా ఐదుగురు జేఎంఎం ఎమ్మెల్యేలను గవర్నర్ సమావేశానికి పిలిచారు.సాయంత్రం 5.30 గంటలకు చంపై సోరెన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jarkhand CM: ఈడీకి షాకిచ్చిన సీఎం సోరెన్.. అధికారుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులకు షాకిచ్చారు. తన మీద విచారణ జరుపుతున్న ఈడీ అధికారులపైనే సోరెన్ కేసు పెట్టారు. వారి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం గామారింది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్... మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ....! జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎంకు ఈడీ నోటీసులు.... 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం...! జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆయన్ని ఈడీ ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ని ఈడీ విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాంచీలోని ఈడీ కార్యాయలంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn