Nani : గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్!
'జెర్సీ' సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని, అతని భార్య అంజనా నెట్టింట ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయిందన్నారు. సుదర్శన్ థియేటర్ లో అభిమానులతో షో చూసి సందడి చేశారు.