JEE మెయిన్ మీ లక్ష్యమా.. అయితే ఈ 5 వ్యూహాలు ఫాలో అవండి!
దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందాలని ఆశించే విద్యార్థులకు JEE మెయిన్స్ పరీక్ష అత్యంత ముఖ్యమైనది. 2024 జనవరి 24న ఈ ఎగ్జామ్ జరగనుండగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ 5 వ్యూహాలు ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/11/sFz7n4vzKWovVuUIfFTn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/jee-jpg.webp)