చిరంజీవి పరమ దుర్మార్గుడు.. జేడీ చక్రవర్తి వీడియో వైరల్
జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరు పని రాక్షసుడని, ఆయన సినిమా పట్ల ఎంతో డెడికేషన్ గా ఉంటారని చెబుతూ ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నాడు.