తెలంగాణBig breaking: మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు. By Vijaya Nimma 24 Sep 2023 16:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంపిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.! పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. By Karthik 05 Sep 2023 19:04 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn