Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరు సీబీఐ కోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.