/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/shahrukh-vs-sameer-jpg.webp)
Jawan Trailer: జవాన్ ట్రైలర్‌లో ఓ డైలాగ్ గురించి సోషల్‌మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. "Bete ko haath lagane se pahle, baap se baat kar(బేటే కో హాత్ లగానే సే పెహ్లే, బాప్ సే బాత్ కర్") అని షారుఖ్ చెప్పిన డైలాగ్ మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) చీఫ్ సమీర్ వాంఖడే గురించేనన్న ప్రచారం జరుగుతోంది. జవాన్ షూటింగ్ సమయంలో షారూఖ్ కుమారుడు ఆర్యన్‌కు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సమీర్ వాంఖడే కస్టడీలోకి తీసుకున్నాడు. అయితే ఆర్యన్‌కు తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సమీర్ ఓ కేసులో ఇరుక్కున్నాడు. అర్యన్‌ని కేసులో ఇరికించకుండా ఉండటానికి షారుఖ్ నుంచి 25 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినందుకు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం జవాన్ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్ సమీర్‌కి వార్నింగ్ అని షారుఖ్ ఫ్యాన్స్ అంటున్నారు.
Warning to my Son Sameer Wankhede:
“Bete ko hath lagane se pehle, baap se baat kar”#JawanTrailer #Jawan pic.twitter.com/4A1i8FFCU8— G-One: Sameer Ka Asli Baap (@iamlifebista) August 31, 2023
“Bete ko haath lagane se pahle, baap se baat kar”
This dialogue is personal. If You know, You Know…#JawanTrailer pic.twitter.com/E6olP0pnFa
— JUST A FAN. (@iamsrk_brk) August 31, 2023
Strictly msg to Sameer wankhede #Jawan #JawanTrailer #ShahRukhKhan pic.twitter.com/hFH4PKLroo
— SHUBHU SRKIAN (@shubhu_srkian) August 31, 2023
Bete ko hanth lagane se pehle baap se baat kar. Seems like this dialogue was specially written by Shah Rukh Khan for Sameer wankhede.🥵🔥#JawanTrailer pic.twitter.com/9oBWNM2aa0
— RheA (@rheahhh_) August 31, 2023
#ShahRuhKhan to Sameer Wankhede: Bete ko haath lagane se pehle baap se baat kar.
Indeed its the trailer of the century. Book your tickets starting tomorrow #JawanTrailer #Jawan #Jawan7thSeptember2023 pic.twitter.com/UxIM6W7gsE
— Mohd Jalal SRKian (@Mohdmj11) August 31, 2023
With The Releas Of Jawan Trailer SRK Has A Message For Sameer Wankhede 🤣#Jawan pic.twitter.com/hGuqyyfIMb
— Tarique Javed (@tariquejaved19) August 31, 2023
సమీర్‌ని ట్రోల్ చేస్తున్న షారుఖ్ ఫ్యాన్స్:
షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానుల్లో మూవీ పట్ల మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తూ, తండ్రి కొడుకులుగా, నయనతార పోలీసుగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో కనిపించింది. ట్రైలర్‌లో వైరల్‌గా మారిన పవర్‌ఫుల్ డైలాగ్ ఉంది. ఇది షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ని డ్రగ్స్ కేసులో ప్రశ్నించిన సమీర్ వాంఖడేపై అని ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌ను'శతాబ్దపు' ట్రైలర్‌గా ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో పాటు, పంచ్ డైలాగ్‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన బాలీవుడ్ బాద్‌షా హస్కీ వాయిస్‌తో "బేటే కో హాత్ లగానే సే పెహ్లే, బాప్ సే బాత్ కర్" అని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ డైలాగునే సమీర్‌కి ట్యాగ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
ALSO READ: భిన్న అవతారాల్లో రెచ్చిపోయిన బాలీవుడ్ బాద్‌షా.. జవాన్ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కి షారుఖ్ ట్రీట్!