Janulyri : నేను జాను ప్రేమించుకుంటున్నాం.. త్వరలోనే మా పెళ్లి - జాను లిరి లవర్ షాకింగ్ వీడియో
జానులిరితో ప్రేమ వార్తలపై దిలీప్ దేవగన్ స్పదించాడు. నేను జానులిరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఇష్టపడ్డాం. కలిసి బతకాలనుకుంటున్నాం. మేము ఎలాంటి తప్పూ చేయలేదు. మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.