దేవర కలెక్షన్ల జాతర.. మరో ఫీట్ క్రాస్ చేసేసిందిగా..
ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో మైల్స్టోన్కు చేరుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల మార్క్‌ని అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
/rtv/media/media_files/2025/03/06/4OSQZLfmY1eQkHYmvURT.jpg)
/rtv/media/media_files/teKpSSSgzGxH0G9eFfTM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-03T082254.190.jpg)