ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని! ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్ స్టార్! ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమి విజయంపై టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్! తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటున్నానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేనకు మరో శుభవార్త. గత కొంత కాలం నుంచి గాజు గ్లాసు సింబల్ విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి త్వరలోనే స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు! జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల పవన్ మాతృమూర్తి అంజనాదేవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్రు మీడియా వేదికగా స్పందించారు. కుమారుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ప్రతి ఒక్కరు పవన్ ని కుటుంబ సభ్యుడనుకోవాలి! మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. మీ ఇంట్లో ఒకడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి... మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడని, నాకు కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒకడు అనుకోవాల్సిందే అని పవన్ అన్నారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS & AP: ఏపీలో కూటమి విజయంపై స్పందించిన సీఎం రేవంత్.. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కూటమి విజయం తర్వాత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. జగన్, వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువులు కాదన్నారు. ఇది కక్షసాధింపు సమయం కాదని.. ఏపీకి పునాదులు వేసే సమయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn