Breaking : కాసేపట్లో జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలు జంప్ లు కొడుతున్నారు. ఇందులో భాంగానే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్...పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు.