Pawan Kalyan : 'అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..' పొత్తులపై పవన్ కామెంట్స్!
పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్‌షాను కోరినట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్.