Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు.