BRS : బీఆర్ఎస్ కు షాక్..జీహెచ్ఎంసీలో జనసేన పోటీ
తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జనసేన సభలో తెలంగాణ గురించే పవన్ ఎక్కువగా మాట్లాడారు.