CM Revanth Reddy Meets Jana Reddy : ప్రభుత్వంలో జానారెడ్డికి కీలక పదవి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
రాష్ట్ర రాజ కీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/03/25/8dlVC1oLQURbYTYLBWe9.jpg)
/rtv/media/media_files/2025/03/06/ztqoim08YrB8Uh9sBMH0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Jana-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Nalgonda-Congress-MP-Ticket-jpg.webp)