ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. పార్టీ సమావేశంలో కుమ్ములాటలు
బీహార్‌లోని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు పార్టీ సమావేశం జరిగింది. బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆ టిక్కెట్ ఆశించిన మరో అభ్యర్థి మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో కుమ్ములాట చోటుచేసుకుంది.