Terrorists: సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.