ఒమర్ అబ్దుల్లాతో కలిసి పనిచేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కశ్మీరి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సహాకారం అందిస్తుందన్నారు.