Haryana Results: ఈవీఎం ట్యాంపరింగ్ తోనే బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు!
హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించేది లేదని అంటోంది కాంగ్రెస్. కచ్చితంగా ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందని చెబుతున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించింది.