Jailer 2 Updates: జైలర్ 2 షూటింగ్ లీక్ చేసిన రమ్య కృష్ణ
రమ్యకృష్ణ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ద్వారా జైలర్ 2 షూటింగ్లో తాను ఏప్రిల్ 10 నుంచి పాల్గొంటున్నట్లు వెల్లడించారు. అదే రోజు రమ్య కృష్ణ, రజనీకాంత్ కలిసి చేసిన లెజెండరీ ఫిల్మ్ పడయప్ప 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కావడం విశేషం.
/rtv/media/media_files/2025/05/11/diqyBh8pid6nNr1I2zHE.jpg)
/rtv/media/media_files/2025/04/14/nnK1HCb2yLobfAKYqxvP.jpg)
/rtv/media/media_files/2025/04/12/mKCxB8uR2nhXhshDWu5A.jpg)