Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..!
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pavan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Jagan-vs-Chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-10.45.29-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-10-1-jpg.webp)