Penuganchiprol: పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట..పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజకీయ పార్టీల ప్రభల ఊరేగింపులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు.